ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి'

By

Published : May 31, 2020, 9:52 PM IST

సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటివి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

chandrababu naidu birthday wishes to super star krishna
సూపర్ స్టార్ కృష్ణకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు సినీ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణకు.. తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటివి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. తన నటనతో తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

సూపర్ స్టార్ కృష్ణకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details