ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు: చంద్రబాబు - chandrababu latest news

పరిపాలన ఎలా ఉండాలో రామాయణం చెబుతోందని చంద్రబాబు అన్నారు. రామాయణ మహాకావ్యం రచించిన వాల్మీకి మహర్షి ధన్యజీవి అని కొనియాడుతూ ట్వీట్ చేశారు.

chandrababu greetings to public

By

Published : Oct 13, 2019, 5:29 PM IST

గొప్పదనం అనేది పుట్టుకలో ఉండేది కాదని, జీవితంలో మనం చేసిన పనులే మనల్ని గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయని వాల్మీకి చరిత్ర మనకు చెబుతుంది. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి చక్కగా విశదీకరించి, ఆధునిక సమాజానికి కూడా మార్గనిర్దేశనం చేసిన వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నాం.
- నారా చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details