తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. భేటీ అనంతరం సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్నారు.
అమరావతికి చంద్రబాబు... తాజా పరిణామాలపై నేతలతో చర్చ - chandrababu latest news
తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రానున్నారు. తాజా పరిణామాలపై నేతలతో చర్చించనున్నారు.
![అమరావతికి చంద్రబాబు... తాజా పరిణామాలపై నేతలతో చర్చ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4862604-416-4862604-1571969660454.jpg)
అమరావతికి చంద్రబాబు