ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లీజులు రద్దు చేస్తూ బ్లాక్​ మెయిలింగ్​కు పాల్పడుతున్నారు: చంద్రబాబు - ycp governament

వైకాపా ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకూ 10వేల కేసులు నమోదవుతుంటే స్కూళ్లను ఎలా తెరుస్తారని ప్రశ్నించారు.

chandrababu
chandrababu

By

Published : Aug 25, 2020, 5:38 PM IST

తెదేపా నేతలకు చెందిన గనుల లీజు రద్దు చేస్తూ వైకాపా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల అక్రమాలపై ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందనే లేదని విమర్శించారు. రోజుకూ 10వేల కేసులు వస్తుంటే పాఠశాలలను ఎలా తెరుస్తారని..? ప్రశ్నించారు. పేదలకు గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details