ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అపోలో టైర్స్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది: చంద్రబాబు - ఏపీలో అపోలో టైర్లు

చిత్తూరు జిల్లా చినపాండూరు ప్లాంట్ నుంచి అపోలో తొలి టైర్ విడుదల కావటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

chandrababu
chandrababu

By

Published : Jun 26, 2020, 1:44 PM IST

చంద్రబాబు ట్వీట్

తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అపోలో టైర్స్ ప్లాంట్​లో నేటి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా చిన్నపండూరులో 2018లో అపోలో టైర్స్ ఏర్పాటు చేసిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతకు స్వరాష్ట్రంలోనే.... ఉపాధి కల్పించాలన్న తపనతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తెచ్చేందుకు నాడు కృషి చేశామన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలే ఫలిస్తున్నాయని ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details