జాతీయ జెండాకు వైకాపా రంగులు వేయటాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. జాతీయ జెండాకు ఇంతటి అవమానం ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు జగన్ ప్రభుత్వం బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్రివర్ణ పతాకానికి వైకాపా రంగులు వేయటం అత్యంత హేయమైన చర్య అని ఆక్షేపించారు.
త్రివర్ణ పతాకానికి వైకాపా రంగులు వేస్తారా?: చంద్రబాబు - chandrababu fir on jagan over YCP color to national flag news
జాతీయ జెండాకు వైకాపా రంగులు వేయటంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Chandrababu denies YCP color to national flag