ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దివంగత నేత హరికృష్ణకు చంద్రబాబు నివాళి - harikrishna

దివంగత నేత నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు..హరికృష్ణకు నివాళులు అర్పించారు.  హరికృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు... కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్​లను పరామర్శించారు.

హరికృష్ణకు నివాళులు అర్పించిన చంద్రబాబు

By

Published : Aug 18, 2019, 4:19 PM IST

Updated : Aug 18, 2019, 5:54 PM IST

దివంగత నేత హరికృష్ణకు చంద్రబాబు నివాళి
దివంగత నేత నందమూరి హరికృష్ణ సంవత్సరికం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. ప్రస్తుతం హైదరాబాద్​లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు.. హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇదీ చదవండి :

Last Updated : Aug 18, 2019, 5:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details