సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడి మృతిపై సీఎం జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఏచూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్ట సమయంలో ఏచూరి కుటుంబం ధైర్యంగా ఉండేలా చూడాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
సీతారాం ఏచూరి తనయుడి మృతి... సీఎం జగన్, చంద్రబాబు సంతాపం - chandhrababu condolence latest news
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు కొవిడ్ బారిన పడి మృతి చెందారు. అశిష్ ఏచూరి మృతిపై సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు.
సీతారాం ఏచూరి తనయుడి మృతి... సంతాపం తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు