నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతికి తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ వార్త తనకు బాధ కలిగించిందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు.
ఇర్ఫాన్ ఖాన్ మృతిపై చంద్రబాబు సంతాపం - ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్తలు
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతిపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు.
![ఇర్ఫాన్ ఖాన్ మృతిపై చంద్రబాబు సంతాపం chandrababu condolence on actor irfan khan death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6984589-196-6984589-1588152686931.jpg)
ఇర్ఫాన్ ఖాన్ మృతిపై చంద్రబాబు సంతాపం