అయోధ్యలో రామ మందిరం భూమిపూజ దేశంలోని అన్ని విశ్వాసాలను, ప్రజలలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రార్థించారు. రాముడు అందరినీ కరుణతో చూశాడన్న చంద్రబాబు... శ్రీరాముడి ఆశీర్వాదంతో అంతా ఆరోగ్యం, ఆనందం, శాంతితో జీవించాలని ఆకాంక్షించారు.
'అయోధ్యలో భూమిపూజతో ప్రజల్లో ఐక్యత పెరగాలి' - చంద్రబాబు తాజా వార్తలు
అయోధ్యలో భూమిపూజతో ప్రజల్లో ఐక్యత మరింత పెరగాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీరాముడు అందరినీ కరుణతో చూశాడన్న చంద్రబాబు... రాముడి దయతో అందరూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని పేర్కొన్నారు.
!['అయోధ్యలో భూమిపూజతో ప్రజల్లో ఐక్యత పెరగాలి' chandrababu-comments-on-ram-mandir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8304636-554-8304636-1596625654157.jpg)
'అయోధ్యలో భూమిపూజతో ప్రజల్లో ఐక్యత పెరగాలి'
Last Updated : Aug 5, 2020, 5:41 PM IST