.
రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు - రాష్ట్రపతి ఆరోగ్యం పట్ల చంద్రబాబు ఆందోళన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం పరిస్థితి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్లో వెల్లడించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు