పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో ఏమి చేయకుండానే ప్రభుత్వం వివాదాస్పదం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించిందని మండిపడ్డారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే.. కొత్త వాటిపై సమస్యలు తెచ్చారని విమర్శించారు.
ఏం చేయకుండానే పోతిరెడ్డిపాడును వివాదాస్పదం చేశారు: చంద్రబాబు - కృష్ణా జలాల వివాదం
నీటి ప్రాజెక్టుల విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎలాంటి పనులు చేయకుండానే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వివాదాస్పదం చేసిందని ఆక్షేపించారు.
chandrababu