ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాలకృష్ణకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు - cbn birthday wishes to balakrishna

బాలకృష్ణకు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. నిబద్ధతో పనిచేస్తారు కాబట్టే... కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు.

cbn wishes to balayya
బాలకృష్ణకు చంద్రాబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

By

Published : Jun 10, 2020, 12:09 PM IST

చంద్రబాబు ట్వీట్

బాలకృష్ణకు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ అని కితాబునిచ్చారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details