తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రతీ ఒక్కరి ఇంట శుభాలను కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంట్లో సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన పండుగ ఏముంటుందని లోకేశ్ అన్నారు. సామూహిక వేడుకల్లో పాల్గొనే ముందు ఆలోచించాలని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని లోకేశ్ కోరారు.
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్ - holi wishes latest news
రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
![రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్ Chandrababu and Lokesh wishes to state people on holi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11199623-420-11199623-1616999571645.jpg)
హోలీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్