ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవదాస్ కనకాల మరణం కళారంగానికి తీరనిలోటు - death of Devadas Kanakala

దేవదాస్ కనకాల మరణం కళారంగానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దేవదాస్‌ కనకాల మృతిపట్ల చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం ప్రకటించారు.

దేవదాస్‌ కనకాల మృతిపట్ల చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం

By

Published : Aug 2, 2019, 7:19 PM IST

దేవదాస్‌ కనకాల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. దేవదాస్‌ కనకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దేవదాస్ కనకాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్న చంద్రబాబు... నట శిక్షకునిగా ఎందరినో ఉత్తమ నటులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేవదాస్ కనకాల మరణం కళారంగానికి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details