ETV Bharat / city
మండలిలో మంత్రుల తీరుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు - గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు
గవర్నర్ బిశ్వభూషణ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. శాసనసభ, మండలిలో ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రుల తీరుపై ఆధారాలను చంద్రబాబు గవర్నర్‌కు అందించారు. ఛైర్మన్ పోడియం ముట్టడించి, అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు
By
Published : Jan 24, 2020, 2:50 PM IST
| Updated : Jan 24, 2020, 7:25 PM IST
మండలిలో మంత్రుల తీరుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు ఇదీ చదవండి:
Last Updated : Jan 24, 2020, 7:25 PM IST