ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సబ్బంహరి, బెందాళం అశోక్ ఆరోగ్యస్థితిపై చంద్రబాబు ఆరా

మాజీ ఎంపీ సబ్బం హరి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్​ల ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. సబ్బం హరి కోసం అమెరికా వైద్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయించారు. అశోక్​ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు.

cbn enquire on sabbam hari, ashok health
సబ్బంహరి, బెందాళం అశోక్ ఆరోగ్యస్థితిపై చంద్రబాబు ఆరా

By

Published : Apr 26, 2021, 10:58 PM IST

తెదేపా నేతలు సబ్బం హరి, బెందాళం అశోక్​ త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సబ్బం హరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు అమెరికాలోని ప్రముఖ వైద్యులతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయించారు. కరోనా బారినపడిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్​ను ఫోన్​లో పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీసిన చంద్రబాబు.. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details