ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రజనీకాంత్​ మంచి ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబు - రజనీకాంత్ ఆరోగ్యం తాజా వార్తలు

రజనీకాంత్​ మంచి ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు పార్థించారు. రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆందోళన కలిగించిందని అన్నారు.

chandra babu tweet on rajanikanth health
chandra babu tweet on rajanikanth health

By

Published : Dec 25, 2020, 4:41 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగించిందని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రజనీకాంత్​ త్వరగా కోలుకుని.. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details