ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాలసుబ్రహ్మణ్యం త్వరలోనే కోలుకోవాలి: చంద్రబాబు - బాల సుబ్రమణ్యంపై వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య స్థితి గురించి దేశమంతా ఆందోళన చెందుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ప్రార్థించారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Aug 20, 2020, 1:34 PM IST

కరోనా బారినపడ్డ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య స్థితి గురించి ప్రాంతాలు, భాషలకు అతీతంగా దేశమంతా ఆందోళన చెందుతోందని చంద్రబాబు అన్నారు. వైరస్‌ నుంచి కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details