అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై జరిగే ఏ దాడినైనా తీవ్రంగా ఖండించాలని స్పష్టం చేశారు. అమెరికా ప్రజాస్వామ్య సంస్థలు ఈ దాడులని తట్టుకుని నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా క్యాపిటల్‌లో హింసాత్మక పరిస్థితులు బాధాకరం: చంద్రబాబు - అమెరికాలో హింసాత్మక ఘటనపై చంద్రబాబు వ్యాఖ్య
అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింసాత్మక పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. వాషింగ్టన్ డీసీలో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
chandra babu on amarican attacks