ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏ స్థాయిలో ఉన్నా తెలుగు వారి శ్రేయస్సు, భాషాభివృద్ధికి కృషి చేసే వ్యక్తి వెంకయ్యనాయుడు అని చంద్రబాబు కొనియాడారు. తెలుగుదనానికి నిండైన రూపంగా భాసిల్లుతున్న వెంకయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఉపరాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.. - chandra babu wishes to venkayya naidu
ఉపరాష్ట్రపతికి తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి శ్రేయస్సుకు కృషిచేసే వ్యక్తి వెంకయ్యనాయుడు అని చంద్రబాబు కొనియాడారు. వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని లోకేశ్ అన్నారు.
![ఉపరాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.. chandra babu, nara lokesh birthday withes to venkaiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12321227-145-12321227-1625129435190.jpg)
chandra babu, nara lokesh birthday withes to venkaiah
విద్యార్థి నాయకుడిగా మొదలై భారత ఉప రాష్ట్రపతిగా ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని లోకేశ్ అన్నారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: