కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిన ప్రముఖ సామాజికవేత్త అన్నె ఫెర్రర్ త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఆమె నూతన శక్తితో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అన్నారు.
అన్నెఫెర్రర్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు నాయుడు
కరోనా.. ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రముఖులకూ సోకుతూ విజృంభిస్తోంది. తాజాగా ప్రముఖ సామాజిక వేత్త అన్నె ఫెర్రర్కూ సోకింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
అన్నెఫెర్రర్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు నాయుడు