మలయాళీల ఘనమైన సంస్కృతీ వారసత్వానికి ప్రతీక ఓనం పండుగని తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మలయాళీలందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మలయాళీ ఇంట ఆనంద సిరులు శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇంటికి సిరుల పంట వచ్చే తరుణంలో... ఎంతో కళాత్మకంగా, వైభవంగా, ఆనందంతో జరుపుకునే ఓనం పండుగని లోకేశ్ అన్నారు. ఈ పండుగ ఇంటిల్లి పాదికీ శుభాలను, సంతోషాలను ఏడాది పొడుగునా అందివ్వాలని లోకేశ్ కోరుకున్నారు.
చంద్రబాబు, లోకేశ్ ఓనం శుభాకాంక్షలు - chandra babu wishes to onam
మలయాళీలకు చంద్రబాబు, లోకేశ్ ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మలయాళీ ఇంట ఆనంద సిరులు శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు, లోకేశ్ ఓనం శుభాకాంక్షలు