ఇదీ చదవండి
'చైనాలోని తెలుగు ఉద్యోగులను రప్పించండి' - latest news on carona virus
చైనాలోని వుహాన్‌లో ఉన్న 58 మంది తెలుగు ఉద్యోగులను వెనక్కి రప్పించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడకుండా వారిని భారత్‌కు రప్పించాలని లేఖలో కోరారు. చైనాలోని భారతీయ విద్యార్థులను వెనక్కి రప్పించడంలో కేంద్రం ఎంతగానో కృషిచేస్తోందని చంద్రబాబు అన్నారు.
చైనాలో తెలుగు ఇంజనీర్ల కోసం చంద్రబాబు లేఖ