ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 26 నుంచి 29 వరకు పర్యటించనున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మండలాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వరకు చంద్రబాబు కుప్పంలో పర్యటించాల్సి ఉండగా..వర్షాల కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు.
Chandra babu: ఈ నెల 26 నుంచి 29 వరకు చంద్రబాబు కుప్పం పర్యటన - chandra babu latest tours
ఈ నెల 26 నుంచి 29 వరకు తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మండలాల వారీగా వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు.

Chandra babu