ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2021, 6:49 AM IST

Updated : Oct 22, 2021, 8:44 PM IST

ETV Bharat / city

chandrababu 36-hours deeksha: నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు

నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు
నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు

20:37 October 22

నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు

  • మంగళగిరి: 36 గంటల నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు 
  • నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తెదేపా మహిళా నేతలు

20:32 October 22

  • సోమవారం దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
  • చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి సమయం ఖరారు
  • రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోరనున్న చంద్రబాబు
  • పలువురు కేంద్ర పెద్దలను కలవనున్న చంద్రబాబు బృందం

     

20:32 October 22

  • ప్రాజెక్టులపై ఏపీ హక్కులను కేంద్రానికి అప్పగించారు: చంద్రబాబు
  • కాలువ తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాలి: చంద్రబాబు
  • రెండున్నరేళ్లుగా పన్నులు వేస్తూ బాదుతున్నారు: చంద్రబాబు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉగ్రవాదానికి లొంగిపోవాలా?
  • తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్‌ వేస్తా
  • రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం
  • అన్నీ దోచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు: చంద్రబాబు
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేయాలి: చంద్రబాబు
  • పోరాటానికి పార్టీలు ముందుకు రావాలి: చంద్రబాబు
  • పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ముందుకురావాలి: చంద్రబాబు
  •  
  • పార్టీ కార్యాలయంపై దాడి.. దేశ చరిత్రలో తొలిసారి
    దాడి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి
  • దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి
  • వ్యవస్థ మొత్తం కలిసి ప్రభుత్వ ఉగ్రవాదానికి శ్రీకారం 
  • ఈ పోరాటం మా కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం
  • బావితరాల భవిష్యత్తు కోసం కలిసిరావాలని కోరుతున్నా
  • మా పోరాటానికి మీ సహకారం కావాలి
  • అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం

19:32 October 22

  • జైలుకెళ్లినప్పుడు జగన్‌ తన తల్లిని ఊరూరా తిప్పారు: చంద్రబాబు
  • జగన్‌ తన చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారు: చంద్రబాబు
  • జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారు: చంద్రబాబు
  • తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రానికేం చేస్తారు?: చంద్రబాబు
  • మాది ధర్మ పోరాటం.. ముమ్మాటికీ విజయం మాదే: చంద్రబాబు

19:31 October 22

  • డ్రగ్స్‌పై తెలంగాణ సీఎం సమీక్ష నిర్వహించారు: చంద్రబాబు
  • డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని అక్కడి సీఎం సమీక్ష చేశారు: చంద్రబాబు
  • సీఎం జగన్‌కు డ్రగ్స్‌పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా?: చంద్రబాబు
  • గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు: చంద్రబాబు
  • మేం ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసేయండి: చంద్రబాబు
  • పోలీసులు యూనిఫాం తీసేసి.. గంజాయి విచారణ మాకే ఇవ్వండి: చంద్రబాబు
  • 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు: చంద్రబాబు
  • సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి బస్సులో వెళ్లిన నాపై దాడి చేయించారు: చంద్రబాబు
  • డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా సిగ్గు అనిపించడం లేదా?: చంద్రబాబు
  • నేను తొలిసారి సీఎం అయినప్పుడు జగన్ చిన్న పిల్లాడు: చంద్రబాబు
  • గవర్నర్‌, కేంద్ర హోంమంత్రికి టైమ్‌ దొరికినా డీజీపీకి టైమ్‌ దొరకలేదు: చంద్రబాబు

19:31 October 22

  • తెదేపా హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగింది: చంద్రబాబు
  • మద్యం విధానాన్ని క్రమబద్ధీకరించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది: చంద్రబాబు
  • మద్యం బ్రాండ్లు మార్చేందుకు ఏ సీఎం అయినా సాహసించారా?: చంద్రబాబు
  • ఏపీలోని మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?: చంద్రబాబు
  • దశల వారీగా మద్యపానం నిషేధిస్తానని జగన్ చెప్పారా లేదా?: చంద్రబాబు
  • ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు: చంద్రబాబు
  • ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు: చంద్రబాబు
  • మద్యం రేట్లు భారీగా పెంచారు.. రూ.60 మద్యం రూ.200 చేశారు: చంద్రబాబు
  • మత్తుకు బానిసై కొవిడ్‌ వేళ శానిటైజర్లు కూడా తాగారు: చంద్రబాబు
  • డ్రగ్స్‌కు బానిసైతే యువత చేతికి వస్తారా?: చంద్రబాబు

  •  

19:31 October 22

  • ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు: చంద్రబాబు
  • ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి చేశారు: చంద్రబాబు
  • ఎన్టీఆర్‌ భవన్‌లో 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి: చంద్రబాబు
  • బెటాలియన్‌ దగ్గరలోనే ఉన్న తెదేపా కార్యాలయంపై దాడి జరిగింది: చంద్రబాబు
  • సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం సమీపంలోనే దాడి జరిగింది: చంద్రబాబు
  • ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి: చంద్రబాబు
  • విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు: చంద్రబాబు
  • అధికారానికి భయపడి సీఎంకు అంతా లొంగిపోవాలా?: చంద్రబాబు

18:40 October 22

గూండాయిజం అంటే పిరికిచర్య: కేశినేని నాని

  • రౌడీయిజం, గూండాయిజం అంటే పిరికిచర్య: కేశినేని నాని
  • రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డ పేరు తేవద్దు: కేశినేని నాని
  • ఏం చేసినా చెల్లుతుందనే భావన సరికాదు: కేశినేని నాని
  • ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారు: కేశినేని నాని
  • యువతను డ్రగ్స్‌ బానిసలను చేయాలని వైకాపా భావిస్తోందా?: కేశినేని నాని

17:25 October 22

  • చంద్రబాబు దీక్షకు మంగళగిరి తెదేపా కార్యకర్తల సంఘీభావం 
  • ఎన్టీఆర్‌ భవన్‌కు భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు

17:15 October 22

గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోంది: నారా లోకేశ్‌

  • ఏపీలో గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోంది: నారా లోకేశ్‌
  • యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు: నారా లోకేశ్‌
  • యువత భవిష్యత్తుపై నిలదీస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారు
  • ఎవరూ లేని సమయంలో దాడి చేయడం సరికాదు: లోకేశ్‌
  • దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపించే పరిస్థితి: నారా లోకేశ్‌
  • పోలీసులు లేకుండా వైకాపా నేతలు బయటకు రావాలి: లోకేశ్‌
  • కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి: నారా లోకేశ్‌
  • పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం?: నారా లోకేశ్‌
  • ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతాం: లోకేశ్‌
  • మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే
  • మా కార్యకర్తల గుండెలను మీరు గాయపరచలేరు

16:23 October 22

దీక్షలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని

  • చంద్రబాబుకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని
  • తెదేపా కేంద్ర కార్యాలయానికి భారీ కాన్వాయ్‌తో వచ్చిన కేశినేని నాని

15:19 October 22

ఎన్టీఆర్ భవన్‌కు పోటెత్తిన తెదేపా శ్రేణులు

  • మంగళగిరి: ఎన్టీఆర్ భవన్‌కు పోటెత్తిన తెదేపా శ్రేణులు
  • కార్యకర్తల తాకిడితో కిక్కిరిసిపోయిన ఎన్టీఆర్ భవన్
  • వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో వచ్చిన తెదేపా శ్రేణులు
  • ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో 300 కార్లలో వచ్చిన కార్యకర్తలు 
  • ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు
  • మంగళగిరి, హిందూపురం నుంచి భారీగా వచ్చిన నేతలు, కార్యకర్తలు
  • తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన తెదేపా నేతలు

15:18 October 22

  • మార్పు రావడం ఖాయం: ఎంపీ రామ్మోహన్‌నాయుడు
  • యువత ఏకపక్షంగా తెదేపాకు మద్దతివ్వాలి: రామ్మోహన్‌
  • రాబోయే కాలంలో అందరికీ బుద్ధి చెబుతాం: రామ్మోహన్‌
  • దాడులు ఇంకా పెరుగుతాయి... చిరునవ్వుతో స్వీకరిద్దాం: రామ్మోహన్‌
  • ఎన్ని దాడులు చేస్తారో చేయనీయండి... ధైర్యంగా పోరాడదాం: రామ్మోహన్‌

15:18 October 22

ఇప్పుడు గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తాం: చింతమనేని
కొడాలి నాని మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ తిట్టాడు: చింతమనేని
త్వరలోనే కొడాలి నాని పదవి పోవడం ఖాయం: చింతమనేని
జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు: చింతమనేని
మేమూ ఉప్పుకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది: చింతమనేని

10:57 October 22

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోంది: దేవినేని ఉమ

  • రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోంది: దేవినేని ఉమ
  • 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయిపై మాట్లాడితే ఎదురుదాడులా?: దేవినేని
  • తప్పుచేసిన అధికారుల జాబితా సిద్ధమవుతోంది: దేవినేని ఉమ
  • అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలి: దేవినేని ఉమ

10:40 October 22

చంద్రబాబుకు ఫోన్‌ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

  • చంద్రబాబుకు ఫోన్‌ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  • చంద్రబాబు దీక్షకు ఫోనులో సంఘీభావం తెలిపిన నారాయణ
  • వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోయానని చంద్రబాబుకు తెలిపిన నారాయణ
  • ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సీపీఐ నేత నారాయణ
  • అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు సూచించిన నారాయణ

07:39 October 22

ఎన్టీఆర్ భవన్‌కు రెండో రోజు కొనసాగుతున్న కార్యకర్తల తాకిడి

  • ఎన్టీఆర్ భవన్‌కు రెండో రోజు కొనసాగుతున్న కార్యకర్తల తాకిడి
  • తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష
  • చంద్రబాబు దీక్షకు మద్దతుగా రెండో రోజు తరలివస్తున్న కార్యకర్తలు
  • రాత్రి 10.30 తర్వాత దీక్షా స్థలిపైనే నిద్రించిన చంద్రబాబు
  • ఉదయం 5 గం.కు నిద్రలేచి దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు
  • తెదేపా కార్యాలయాలపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష
  • నిన్న ఉదయం 8 గంటలకు దీక్షకు కూర్చున్న చంద్రబాబు
  • ఇవాళ రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న చంద్రబాబు దీక్ష
  • కాసేపట్లో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు

06:49 October 22

కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు

  • ఎన్టీఆర్ భవన్‌కు వచ్చే మార్గంలో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
  • రహదారిపై బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుపెట్టిన పోలీసులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చేవారిని అడ్డుకుంటున్న పోలీసులు
  • అమరావతి: పోలీసుల తీరుపై తెదేపా శ్రేణుల ఆగ్రహం

06:43 October 22

కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల దీక్ష..

  • మంగళగిరి: కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల నిరాహారదీక్ష 
  • అర్ధరాత్రి వరకూ ఎన్టీఆర్ భవన్‌కు కొనసాగిన కార్యకర్తల తాకిడి
  • రాత్రి 10.30తర్వాత దీక్షా స్థలిపైనే నిద్రించిన చంద్రబాబు
  • ఉదయం 5గం.కు నిద్రలేచి దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు
  • తెదేపా కార్యాలయాలపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష
  • నిన్న ఉదయం 8 గంటలకు దీక్షకు కూర్చున్న చంద్రబాబు
  • ఇవాళ రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న చంద్రబాబు దీక్ష
  • మరికాసేపట్లో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు
Last Updated : Oct 22, 2021, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details