ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రకు ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్ష సూచన ఉంది. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకట్రెండుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం - AP Latest News
రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం