విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నేతలు ఇళ్లల్లోనే ఉంటూ నిరసన దీక్షలు చేయాలని సూచించారు. 3 నుంచి 4 రెట్లు విద్యుత్ ఛార్జీలను పెంచటాన్ని నిరసిస్తున్నామన్నారు. ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, కరెంటు బిల్లులు పెంచటం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు - విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబు
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెదేపా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నేతలు ఇళ్లల్లోనే ఉండి నిరసనలు తెలపాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్త నిరసనలుకు చంద్రబాబు పిలుపు