తెలంగాణ రైల్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
'తెలంగాణ ప్రజలకు ఎర్ర బస్సు తప్ప రైలు తెలియదు' - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గతంలో రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెలియదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైల్వే విషయంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రైల్వేకు ఊతమిచ్చి... పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుతోపాటు సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రైల్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
TAGGED:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి