ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రానిదే : కేంద్రం - అమరావతి తాజా వార్తలు

రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన హోంశాఖ.. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం... 2015లో అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నోటిఫై చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.

central letter on ap capital issue
central letter on ap capital issue

By

Published : Feb 4, 2020, 3:32 PM IST

Updated : Feb 4, 2020, 3:54 PM IST

.

రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్రానిదే : కేంద్రం
Last Updated : Feb 4, 2020, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details