రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 20వ విడత కింద రాష్ట్రాలకు రూ.4,140 కోట్ల జీఎస్టీ పరిహారం అందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,311 కోట్లు, తెలంగాణకు రూ.2,380 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్ల పరిహారం ఇచ్చినట్లు పేర్కొంది.
ఏపీకి రూ.2,311 కోట్లు జీఎస్టీ పరిహారం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,311 కోట్ల పరిహారం ప్రకటించింది.

ఏపీకి జీఎస్టీ పరిహారం