కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి చెందారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఆయన భార్య కూడా కొద్దిరోజులుగా అదే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి ఇద్దరు పిల్లలకు కేర్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ మృతి - corona deaths in vizianagaram district
కొవిడ్ బారిన పడి విజయనగరం సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు ప్రాణాలు విడిచారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

css dsp dead with corona