కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ సీఎం సహాయనిధికి రూ. కోటి 11 లక్షల 11 రూపాయలు విరాళమిచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సి. రాజేంద్ర ప్రసాద్ చెక్కు అందించారు.
సీఎంఆర్ఎఫ్కు సీసీఎల్ ప్రొడక్ట్స్ రూ.1.11 కోట్లు విరాళం - ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ వార్తలు
కరోనా సహాయ చర్యల కోసం సీఎంఆర్ఎఫ్కు దాతలు విరాళాలు అందిస్తున్నారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజేంద్ర ప్రసాద్... సీఎం సహాయనిధికి రూ. 1.11 కోట్లు అందించారు.
సీఎంఆర్ఎఫ్కు రూ.1.11 కోట్లు విరాళమిచ్చిన సీసీఎల్ ప్రొడక్ట్స్