ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేత యడ్లపాటి వెంకట్రావుకు సతీవియోగం.. చంద్రబాబు సంతాపం - యడ్లపాటి వెంకట్రావు తాజా

తెదేపా సీనియర్ నాయకుడు వెంకట్రావు సతీమణి అలివేలు మంగమ్మ కన్నుమూశారు. తెదేపా అధినేత చంద్రబాబు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

cbn mourned death of yadlapati venkatro wife
cbn mourned death of yadlapati venkatro wife

By

Published : Sep 24, 2021, 12:29 PM IST

రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యడ్లపాటి వెంకట్రావు సతీమణి అలివేలు మంగమ్మ మృతి బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. యడ్లపాటి వెంకట్రావుకు అన్ని విషయాల్లో ఆమె తోడుగా నిలిచారన్నారు. మంగమ్మ మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆమె ఆత్మకు శాంతికగలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానూభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details