క్రైస్తవులకు తెదేపా అధినేత చంద్రబాబు గుడ్ ఫ్రైడే సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించాలంటూ జీసస్ ను రాష్ట్ర ప్రజలంతా ప్రార్థించాలని కోరారు. ప్రస్తుత కష్ట కాలం నుంచి జీసస్ ప్రేమ, త్యాగమే.. ప్రజలను కాపాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అందరికీ 'శుభ శుక్రవారం': చంద్రబాబు - good friday news
గుడ్ ఫ్రైడే సందర్బంగా.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు.
![అందరికీ 'శుభ శుక్రవారం': చంద్రబాబు cbn good friday wishes to christians community](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6733318-1106-6733318-1586493543730.jpg)
cbn good friday wishes to christians community