ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ - సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది.

Jagan bail revoked petition
'జగన్ బెయిల్ రద్దు'

By

Published : Jul 8, 2021, 3:42 AM IST

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ నెల 1న జగన్, రఘురామ తరఫు వాదనలు జరిగాయి. తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. సీబీఐతో పాటు జగన్, రఘురామకృష్ణరాజు కూడా ఇవాళ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని.. ఈ నెల 1న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈమేరకు జగన్, రఘురామ, సీబీఐ నేడు లిఖితపూర్వక వాదనలు సమర్పించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details