సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 24కు వాయిదా - jagan case latest news
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఇవాళ్టి విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. పెన్నా గ్రూపు కేసులో అనుబంధ అభియోగపత్రంపై కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.... కోర్టుకు హాజరయ్యారు.ఇవాళ్టి విచారణకు సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది
cbi-probe-into-jagan-case
.
Last Updated : Jan 17, 2020, 11:57 AM IST