విదేశాలకు వెళ్లేందుకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు విదేశాలకు వెళ్లాలని విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. అక్టోబరులోగా రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. రూ.5లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దుబాయ్, బాలి, మాల్దీవులకు విజయసాయి వెళ్లనున్నారు.
Vijayasaireddy: విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి - సీబీఐ కోర్టు
విదేశాలకు వెళ్లేందుకు ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. అక్టోబర్ లోగా 2 వారాలు విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.
విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి