ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ఛార్జ్​షీట్​లో విజయసాయి పేరు తొలగించండి.. జగన్ కేసులో వాదనలు - జగన్ పై ఈడీ కేసుల వార్తలు

జగతి పబ్లికేషన్స్ సంబంధించిన ఛార్జ్ షీట్​లో విజయసాయిరెడ్డి పేరును తొలగించాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఈడీ కేసులు మొదట విచారణ చేపట్టాలన్న అంశంపై ఎల్లుండి విచారణ జరగనుంది.

jagan disproportionate assets case
jagan disproportionate assets case

By

Published : Nov 23, 2020, 7:42 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ ఈడీ కోర్టులో విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్ షీట్​లో విజయ సాయిరెడ్డిపై అభియోగాలు నమోదు చేయవద్దని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. విజయసాయిరెడ్డి పేరును ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోరారు. ఈడీ కేసులు మొదట విచారణ చేపట్టాలన్న అంశంపై ఎల్లుండి విచారణ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details