రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన క్యాట్ ఈ నెల 24 వరకు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్‌పై 'క్యాట్' స్టే - ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిశోర్ సస్పెండ్ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ క్యాట్‌ను ఆశ్రయించారు.
CAT stay on suspenssion of IRS JASTI KRISHNA KISHORE
ఇదీ చదవండి : ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు
Last Updated : Dec 16, 2019, 7:56 PM IST