ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BJP: భాజపా ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు - mp soyam bapu rao

తెలంగాణలోని ఆదిలాబాద్ ఎంపీ బాపురావుపై కేసు నమోదైంది. భైంసా పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు.

Case registered against Adilabad MP Soyam Bapurao
భాజపా ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు

By

Published : Sep 2, 2021, 3:21 PM IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదయింది. భైంసా పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు. ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీపై పలువురు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సేవా భారతి కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details