ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంజారాహిల్స్ హోటల్ పార్టీ కేసులో మంత్రి మేనల్లుడు - హైదరాబాద్​ బంజారాహిల్స్​లో రేవ్ పార్టీ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ఓ హోటల్‌లో జరిగిన పార్టీ ఘటనపై కేసు నమోదైంది. ఈ పార్టీలో ఓ మంత్రి మేనల్లుడు ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

case-filed-on-minister-nephew-in-banjarahills-hyderabad
బంజారాహిల్స్ హోటల్ పార్టీ కేసులో మంత్రి మేనల్లుడు

By

Published : Jul 6, 2020, 8:11 AM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ఓ హోటల్‌లో జరిగిన పార్టీ ఘటనపై కేసు నమోదైంది. ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో ఓ మంత్రి మేనల్లుడు ఉన్నట్లు తెలిసింది. పార్టీలో ఉక్రెయిన్‌ యువతి సహా నలుగురు యువతులు పాల్గొన్నారు. రఘువీర్‌రెడ్డి, విజయరామారావు, సంతోష్‌రెడ్డి, భానుకిరణ్‌ అనే యువకులు ఉన్నారు. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details