ఇదీ చదవండి:
'రాజధాని కోసం భూములివ్వటమే నేరమా...?' - farmers protest at amaravati
అమ్మవారి సన్నిధికి వెళ్తున్న తమను పోలీసులు అకారణంగా అరెస్టు చేసి.. ఇష్టం వచ్చినట్లు కొట్టారని రాజధాని మహిళలు ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో అరెస్ట్ చేసిన మహిళలు, రైతులను గుంటూరు జిల్లాలోని వివిధ స్టేషన్లకు తరలించారు. పోలీసుల అరెస్టులు, వారు తమతో వ్యవహరించిన తీరుపై మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వటమే నేరమా అని వారు ప్రశ్నించారు
మూడు రాజధానులపై అమరావతి మహిళలు