Cancellation of Ravindra Bharathi cultural programs : హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రద్దు చేసింది. కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రవీంద్ర భారతిలో.. సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు - telugu news
Cancellation of Ravindra Bharathi cultural programs : హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Ravindrabharathi
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో మూసివేస్తున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి :