ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జలవనరులశాఖలో 198 పనుల ఒప్పందాలు రద్దు - జలవనరులశాఖలో కొన్ని పనుల ఒప్పందాలు రద్దు

జనవనరుల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటినుంచో సాగుతున్న పనుల్లో 198 ఒప్పందాలను ముందుగానే ముగించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Cancellation of 198 works contracts in irrigation department
జలవనరులశాఖలో 198 పనుల ఒప్పందాలు రద్దు

By

Published : Jul 9, 2020, 6:28 AM IST

జనవనరుల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటినుంచో సాగుతున్న పనుల్లో 198 ఒప్పందాలను ముందుగానే ముగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ కారణాల వల్ల గుత్తేదారులు, అధికారులు పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఛీఫ్ ఇంజనీర్లు మొత్తం 223 పనుల ప్రతిపాదనలను సమర్పించగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 198 ఒప్పందాలను ముగించేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details