Cabinet: ఆగస్టు 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - కేబినెట్ సమావేశం తాజా వార్తలు
18:35 July 31
ప్రతిపాదనలను సీఎస్ కార్యాలయానికి పంపాలని శాఖలకు ఆదేశం
ఆగస్టు 6 తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో.. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్‌లో ప్రతిపాదించి అమోదించాల్సిన అంశాలను పంపాల్సిందిగా.. సీఎస్ కార్యాలయం వివిధ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు మూడో తేదీ మద్యాహ్నం ఒంటి గంటలోగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించింది.
ఇదీ చదవండి:
Letter: 'నా భర్తకు ప్రాణహాని ఉంది' గవర్నర్, హైకోర్టు సీజేకు దేవినేని భార్య లేఖలు