ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ
ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ - ap cabinet news
ఈ నెల 20న ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్లో చర్చించనుంది. సమతుల అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది.
![ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ cabinet meeting on 20th January](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5707809-343-5707809-1578996029012.jpg)
ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ భేటీ
ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. సమతుల అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.