బడ్జెట్ 2020 - 21 ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి - undefined
బడ్జెట్ తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ముందు మంత్రి మండలి సమావేశమైంది.
cabinet approved budget 2020-21
శాసన సభలో ప్రవేశ పెట్టే బడ్జెట్ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు.. సమావేశాలకు ముందు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌ను.. 2020–2021 రాష్ట్రబడ్జెట్‌ను ఆమోదించింది. 2020–2021 వ్యవసాయ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ –2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.