MP Raghurama Krishna: సినిమా టికెట్ల ధరలు పెంచడానికి ఎందుకు ఆంక్షలు: రఘురామ - సినిమా టికెట్ల ధరలపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
పండగ పేరు చెప్పి.. ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలను ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు. పెంచిన టిక్కెట్ల ధరలతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన విమర్శించారు. దసరా వేళ బస్సు టికెట్ పెంచేటప్పుడు లేని ఆంక్షలు.. సినిమా టికెట్ల ధరలు పెంచమని అడిగితే ఎందుకని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
Last Updated : Oct 5, 2021, 9:56 PM IST