'వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదు' - సీఆర్డీఏ రద్దు బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందన
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లే అవకాశం లేదని.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్.. నిబంధనల ప్రకారం ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయలేదన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
.